salary: శ్రమ ఆధారిత వేతనం అవసరం!
ప్రభుత్వ ఉద్యోగ సాకారం ఒక కళ. ప్రభుత్వ ఉద్యోగం ప్రజా సేవ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి ప్రభు త్వ ఉద్యోగులు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సవ్యంగా ప్రజలకు చేరవేయడం అలాగే ప్రభుత్వ సేవలను నిర్వహించడం ప్రభుత్వ ఉద్యోగుల విధి. దీనికి ప్రభుత్వం ప్రభుత్వ ఖజానా నుండి వారికి వేతనం (salary) ఇస్తుంది. పెరుగు తున్న ఖర్చులకు అనుగుణంగా ఆరునెలలకు ఒకసారికరువు భత్యం ప్రతిఏడాదికి వార్షిక ఇంక్రిమెంట్ ఉద్యోగులకు అంది స్తుంది. వీటితో పాటు పెరుగుతున్న … Continue reading salary: శ్రమ ఆధారిత వేతనం అవసరం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed