हिन्दी | Epaper
25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ 25 వేల మంది బోగస్ ఉద్యోగులు కవిత అరెస్ట్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ అబ్బాయిలు కూడా HPV టీకా గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్ పోలవరం జిల్లాలో పులి కలకలం, హైద్రాబాద్ లో నకిలీ టీ పౌడరు ఇరాన్ సుప్రీం లీడర్‌ కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి మూడవ ప్రపంచ

Balka Suman: జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్

Anusha

Balka Suman: ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంగళవారం విడుదలయ్యారు. ఆయనతో పాటు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్‌లు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి చేసిన ఉదంతంలో అరెస్ట్ అయిన వీరికి, కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు వారిని విడుదల చేశారు.కాగా క్యాతనపల్లి, చెన్నూరు సహా మూడు కేసుల్లో బాల్క సుమన్ కు బెయిల్ మజూరు అయింది.

Read Also: Amanagallu Jatara: తోపులాట జరిగి నిప్పుల గుండంలో పడ్డ భక్తులు
జైలు నుంచి విడుదలైన అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు తమపై లాఠీచార్జ్ చేయడమే కాకుండా, రివర్స్‌లో అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. కేవలం 7 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్, మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు.

నా కొడుకు పుట్టినరోజుకు కూడా నన్ను దూరం చేశారు

జిల్లా అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా, మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యక్తిగత సిబ్బందిలా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము ఎన్నడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని, తనను జైలులో పెట్టడం ద్వారా అధికార పార్టీ నాయకుల కడుపు మంట తగ్గిందని అన్నారు. హోలీ పండుగ, తన కుమారుడి పుట్టినరోజున కూడా తనను దూరంగా ఉంచారని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

రజనీకాంత్, కమల్ హాసన్ మూవీపై అనిరుధ్ అప్‌డేట్!

రజనీకాంత్, కమల్ హాసన్ మూవీపై అనిరుధ్ అప్‌డేట్!

చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్

చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్

రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

యుద్ధంపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన

యుద్ధంపై పాక్ రక్షణ మంత్రి ఆందోళన

కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్

కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్ రహస్య అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్ రహస్య అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి

సీఎం పదవి కోసం విప్లవం అక్కర్లేదు.. డీకే శివకుమార్

సీఎం పదవి కోసం విప్లవం అక్కర్లేదు.. డీకే శివకుమార్

ఇరాన్ కొత్త ప్లాన్: ట్రంప్ హోటళ్లు, గోల్ఫ్ క్లబ్‌లే టార్గెట్!

ఇరాన్ కొత్త ప్లాన్: ట్రంప్ హోటళ్లు, గోల్ఫ్ క్లబ్‌లే టార్గెట్!

భారత్‌కు చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు.. మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు.. మోదీతో కీలక భేటీ

హర్మూజ్ జలసంధిలో నౌకలను ధ్వంసం చేస్తాం.. ఐఆర్​జీసీ

హర్మూజ్ జలసంధిలో నౌకలను ధ్వంసం చేస్తాం.. ఐఆర్​జీసీ

📢 For Advertisement Booking: 98481 12870