Mulugu Irrigation Projects: ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష

Mulugu Irrigation Projects: ములుగు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను సత్వరమే పూర్తి చేసి, రైతులకు నీటిని అందించాలని రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఇరిగేషన్ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల స్థితిగతులను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల … Continue reading Mulugu Irrigation Projects: ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష