हिन्दी | Epaper
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana Electricity : విద్యుత్ డిమాండ్ లో తెలంగాణ రికార్డ్

Sudheer
Telangana Electricity : విద్యుత్ డిమాండ్ లో తెలంగాణ రికార్డ్

తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలవడంతో విద్యుత్ వినియోగం ఆకాశాన్ని తాకుతోంది. మార్చి మొదటి వారంలోనే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం నాడు 18,139 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల గృహ వినియోగంతో పాటు, యాసంగి పంటల సాగు విస్తీర్ణం పెరగడం మరియు పారిశ్రామిక అవసరాలు రెట్టింపు కావడమే ఈ భారీ డిమాండ్‌కు ప్రధాన కారణమని విద్యుత్ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇంతటి భారీ లోడ్‌ను తట్టుకుంటూ ఎక్కడా అంతరాయం కలగకుండా నిరంతర సరఫరా అందిస్తుండటంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేస్తూ, విద్యుత్ శాఖ సిబ్బంది పనితీరును అభినందించారు.

Read Also : CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ!

ఈ విద్యుత్ రికార్డు కేవలం వినియోగమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రతిబింబమని ప్రభుత్వం పేర్కొంటోంది. భౌగోళికంగా చిన్న రాష్ట్రమైనప్పటికీ, రాజస్థాన్ (20,600 మెగావాట్లు), మధ్యప్రదేశ్ (19,900 మెగావాట్లు) వంటి పెద్ద రాష్ట్రాల డిమాండ్‌కు దరిదాపుల్లో తెలంగాణ నిలవడం విశేషం. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల కంటే తెలంగాణలోనే విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఐటీ రంగా విస్తరణ, ఔషధ తయారీ పరిశ్రమలు, మరియు భారీ ఎత్తిపోతల పథకాల వల్ల 2023-24లో ఉన్న 15,623 మెగావాట్ల డిమాండ్, ఇప్పుడు ఏకంగా 18 వేల మెగావాట్లు దాటిపోయింది. భవిష్యత్తులో డిమాండ్ ఇంకా పెరిగినా సరఫరా చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870