Telangana Collectors Meeting: పలువురు కలెక్టర్లపై సీఎం రేవంత్ ఆగ్రహం

Telangana Collectors Meeting: సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) అన్ని జిల్లాల కలెక్టర్లతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అధికారులు, కలెక్టర్లకు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్యత అంశాలు, పాలనాపరమైన సంస్కరణలపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. Read Also: Technology : సాంకేతికత జోడిస్తేనే రైతుకు మేలు.. పనితీరు మార్చుకోవాలని ఆదేశం మరోవైపు పలువురు కలెక్టర్లపై సీఎం … Continue reading Telangana Collectors Meeting: పలువురు కలెక్టర్లపై సీఎం రేవంత్ ఆగ్రహం