हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

War : భద్రతకు గ్యారంటీ లేదు.. తరలింపు సాధ్యం కాదు – చేతులెత్తేసిన అమెరికా ఎంబసీ!

Sudheer
War : భద్రతకు గ్యారంటీ లేదు.. తరలింపు సాధ్యం కాదు – చేతులెత్తేసిన అమెరికా ఎంబసీ!

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం ఆ దేశం ప్రతీకారంతో రగిలిపోతూ, హెజ్బొల్లా వంటి మిలిటెంట్ సంస్థల మద్దతుతో టెల్-అవీవ్‌పై క్షిపణులు, రాకెట్లతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల ధాటికి బైట్ షీమేష్‌లో బాంబు షెల్టర్ కూలి తొమ్మిది మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది. జెరూసలెం వీధుల్లో సైరన్ల మోత మార్మోగుతుండటంతో ఇజ్రాయెల్ యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌లోని తమ పౌరుల భద్రతపై అమెరికా రాయబార కార్యాలయం చేసిన ప్రకటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తమ సిబ్బందిని తరలించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని, పౌరులకు తక్షణ సహాయం చేసే స్థితిలో తాము లేమని ఎంబసీ స్పష్టం చేయడం అక్కడి అమెరికన్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది.

CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ!

మరోవైపు, సరిహద్దులు దాటి వెళ్లాలనుకునే వారి కోసం ఈజిప్టుకు వెళ్లే టాబా క్రాసింగ్ వద్ద రవాణా సౌకర్యాలు కల్పించినప్పటికీ, ఆ మార్గంలో ప్రయాణం సురక్షితమని హామీ ఇవ్వలేమని అమెరికా పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దాడులకు ముందు రోజు విమానాల ద్వారా వెళ్ళమని సూచించినా, 24 గంటలు గడవక ముందే యుద్ధం ముదరడంతో విమాన సర్వీసులు కూడా అస్తవ్యస్తమయ్యాయి. వెస్ట్ బ్యాంక్, గాజా సమీపంలోని తమ పౌరులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఇరాన్ లక్ష్యంగా చేసుకోకుండా గల్ఫ్ దేశాల్లోని రాయబార కార్యాలయాలను సైతం అమెరికా మూసివేసింది. అమెరికా రాయబారి మైక్ హకబీ మాట్లాడుతూ, ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారని, తమ వారిని స్వదేశానికి చేర్చాలంటూ వేల సంఖ్యలో విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

ట్రంప్ వీకెండ్ దాడుల వెనుక – మార్కెట్ వ్యూహం ?

ట్రంప్ వీకెండ్ దాడుల వెనుక – మార్కెట్ వ్యూహం ?

యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్‌ ప్రధాని

యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్‌ ప్రధాని

చర్చల ప్రసక్తే లేదు.. సుదీర్ఘ యుద్ధమే

చర్చల ప్రసక్తే లేదు.. సుదీర్ఘ యుద్ధమే

భారీగా తగ్గబోతున్న ఆయిల్ ధరలు.. ట్రంప్ చెపుతుంది నిజమేనా ?

భారీగా తగ్గబోతున్న ఆయిల్ ధరలు.. ట్రంప్ చెపుతుంది నిజమేనా ?

ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి

ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి

శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి: 101 మంది గల్లంతు!

శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి: 101 మంది గల్లంతు!

గతేడాదే ఖమేనీని హత్యకు ఇజ్రాయెల్‌ ప్రణాళిక?

గతేడాదే ఖమేనీని హత్యకు ఇజ్రాయెల్‌ ప్రణాళిక?

హోర్ముజ్ లో నిలిచిన ఆయిల్ ట్యాంకర్లు..అమెరికా వ్యూహంలో భాగమేనా?

హోర్ముజ్ లో నిలిచిన ఆయిల్ ట్యాంకర్లు..అమెరికా వ్యూహంలో భాగమేనా?

భారతదేశానికి ఎల్‌ఎన్‌జి ఉత్పత్తిని నిలిపివేసిన ఖతార్

భారతదేశానికి ఎల్‌ఎన్‌జి ఉత్పత్తిని నిలిపివేసిన ఖతార్

ట్రంప్ పై ఇరాన్ మంత్రి తీవ్ర ఆరోపణలు

ట్రంప్ పై ఇరాన్ మంత్రి తీవ్ర ఆరోపణలు

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

📢 For Advertisement Booking: 98481 12870