हिन्दी | Epaper

Ibrahimpatnam: జై భీమ్ డైరీ ఆవిష్కరణ

Tejaswini Y
Ibrahimpatnam: జై భీమ్ డైరీ ఆవిష్కరణ

Ibrahimpatnam, మార్చి 3, ప్రభాతవార్త : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం విద్యుత్ కార్యాలయానికి సంబంధించిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయంలో 2026 నూతన సంవత్సర జై భీమ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సరూర్ నగర్ సర్కిల్ ఎస్.ఈ లక్ష్మీనారాయణకు అసోసియేషన్ ప్రతినిధులు డైరీని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: Majid Ebnelreza appointment : యుద్ధ వేళ ఇరాన్ నిర్ణయం, తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్

సంఘం వ్యవస్థాపకులు,జనరల్ సెక్రెటరీ మాతంగి శ్రీనివాస్ ఆదేశాల మేరకు సరూర్ నగర్ సర్కిల్ కార్యదర్శి పి. రవీందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ సర్కిల్ కార్యదర్శి పి. రవీందర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, వారి సంక్షేమం కోసం అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సర్కిల్ ప్రెసిడెంట్ పి. ప్రవీణ్ కుమార్, అసోసియేషన్ ముఖ్య నాయకులు కె. మహేందర్, బి. అశోక్, సిహెచ్. ప్రకాష్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గల్ఫ్ దేశాల్లో టెన్షన్..ఉత్కంఠలో ప్రపంచం

లైవ్‌ అప్‌డేట్స్ : గల్ఫ్ దేశాల్లో టెన్షన్..ఉత్కంఠలో ప్రపంచం

ఇరాన్ ప్రతీకారం.. బహ్రెయిన్‌లో చెలరేగిన అల్లర్లు
0:30

ఇరాన్ ప్రతీకారం.. బహ్రెయిన్‌లో చెలరేగిన అల్లర్లు

మార్చి 8, 9 తేదీల్లో వ్యవసాయ వర్సిటీలో ‘మెగా మహిళా రైతు మేళా’

మార్చి 8, 9 తేదీల్లో వ్యవసాయ వర్సిటీలో ‘మెగా మహిళా రైతు మేళా’

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

ట్రాఫిక్ కెమెరాల నిఘా: ఖమేనీ ఆచూకీ వెనుక ఇజ్రాయెల్ భారీ వ్యూహం

ట్రాఫిక్ కెమెరాల నిఘా: ఖమేనీ ఆచూకీ వెనుక ఇజ్రాయెల్ భారీ వ్యూహం

మూడవ ప్రపంచ యుద్ధం దిశగా పశ్చిమాసియా?

మూడవ ప్రపంచ యుద్ధం దిశగా పశ్చిమాసియా?

గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు

గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు

హార్ముజ్‌లోకి షిప్పులు వస్తే తగలబెట్టేస్తాం!

హార్ముజ్‌లోకి షిప్పులు వస్తే తగలబెట్టేస్తాం!

జై భీమ్ డైరీ ఆవిష్కరణ

జై భీమ్ డైరీ ఆవిష్కరణ

వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?

వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో?

ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!

ఖమేనీ మరణంపై భారత్ మౌనం? కారణం ఏంటి!

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

📢 For Advertisement Booking: 98481 12870