Mortuary negligence : జడ్చర్లలో దారుణం, మార్చురీలో మృతదేహం దెబ్బతినడం కలకలం
Mortuary negligence : మహబూబ్‌నగర్ జిల్లా Jadcherla ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మార్చురీలో భద్రతా లోపాల కారణంగా ఒక మృతదేహాన్ని వీధి కుక్కలు కొరికి దెబ్బతీయడం కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. వివరాల ప్రకారం నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్ (32) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. సోమవారం ఉదయం ఆయన శవం గ్రామ చెరువులో తేలియాడుతూ కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి … Continue reading Mortuary negligence : జడ్చర్లలో దారుణం, మార్చురీలో మృతదేహం దెబ్బతినడం కలకలం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed