हिन्दी | Epaper

Shukri Conrad: ఇక్కడే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాం.. ఇది మా హోం గ్రౌండ్‌

Aanusha
Shukri Conrad: ఇక్కడే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాం.. ఇది మా హోం గ్రౌండ్‌

Shukri Conrad: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2026లో అప్రతిహత విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశ నుంచి సూపర్-8 వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచి తన సత్తా చాటింది. మార్చి 4న కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. గతంలో ‘చోకర్స్’గా పేరున్న తమపై ఉన్న ముద్రను చెరిపివేశామని హెడ్ కోచ్ శుక్రి కొన్రాడ్ తెలిపారు.ఈ టోర్నీలో భాగంగా జింబాబ్వేతో చివరి సూపర్-8 మ్యాచ్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన కాన్రాడ్ “ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో ముఖ్యం. సీ (చోకర్స్) అనే మాటకు మరో అర్థం ఉంది – కప్‌కేక్స్. ఆ ప్రకటనను మేము ఆస్వాదించాం” అని సరదాగా వ్యాఖ్యానించారు. 

Read Also: Rohit Sharma: ఆ మ్యాచ్‌ను మించింది మరొకటి లేదు

Shukri Conrad: This is where we played most of our matches.. This is our home ground
Shukri Conrad: This is where we played most of our matches.. This is our home ground

అహ్మదాబాద్ ఫైనల్‌పై గురి

గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచి చోకర్స్ ముద్రను తుడిచేసుకున్న దక్షిణాఫ్రికా, ఈసారి కూడా అదే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోందని ఆయన చెప్పారు. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడబోతున్న నేపథ్యంలో, ఒత్తిడి గురించి ప్రశ్నించగా “సెమీఫైనల్ అంటేనే ఒత్తిడి. ప్రత్యర్థి న్యూజిలాండ్ అయితే మరింత. కానీ మేం మా ఆటతీరును మార్చం. అదే విధంగా సిద్ధమవుతాం” అని కాన్రాడ్ స్పష్టం చేశారు.

టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న కారణంగా ఫేవరెట్‌గా మారిన విషయంపై కూడా స్పందిస్తూ “ఫేవరెట్‌గా ఆడటం కూడా ఒక మంచి అనుభవమే. అండర్‌డాగ్‌గా ఉండటం కంటే ఇది బెటర్” అన్నారు. ఫైనల్ వేదికగా భావిస్తున్న అహ్మదాబాద్‌పై కూడా చమత్కారంగా స్పందించిన కాన్రాడ్ “ఇక్కడే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాం. ఇది మా హోం గ్రౌండ్‌లా మారిపోయింది” అంటూ నవ్వులు పూయించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

ఇక్కడే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాం.. ఇది మా హోం గ్రౌండ్‌

ఇక్కడే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాం.. ఇది మా హోం గ్రౌండ్‌

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

‘సరస్వతి’ కోసం రంగంలోకి బాలయ్య

‘సరస్వతి’ కోసం రంగంలోకి బాలయ్య

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

విజయ్ దేవరకొండ ఉదారత.. సొంత ఊరి విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్స్ ప్రకటన!

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది
4:24

పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది

ఇరాన్‌కు ట్రంప్ మరో బిగ్ వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్ మరో బిగ్ వార్నింగ్

ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

ఖమేనీ కుమార్తె, అల్లుడు మృతి? 40 మంది కమాండర్లు ఖతం

జడ్చర్ల ఆసుపత్రిలో అమానుషం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

జడ్చర్ల ఆసుపత్రిలో అమానుషం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

నెల్లూరు ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం

నెల్లూరు ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం

ప్రియురాలి కాబోయే భర్తను గొడ్డలితో చంపిన ఉన్మాది!

ప్రియురాలి కాబోయే భర్తను గొడ్డలితో చంపిన ఉన్మాది!

భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య!

భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య!

📢 For Advertisement Booking: 98481 12870