IND vs AFG 2026 Schedule: భారత్-అఫ్గాన్ సిరీస్.. టెస్ట్, వన్డేల వేదికలు ఇవే!

IND vs AFG 2026 Schedule: ఈ ఏడాది జూన్ నెలలో భారత గడ్డపై అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేల (ODI) సిరీస్ జరగనుంది. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ భారత జట్టుకు నాయకత్వం వహించబోతుండటం విశేషం. టెస్ట్ మ్యాచ్‌లో గిల్ సారథ్యంలో భారత్ ఎలా రాణిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Read Also: Kadiyam … Continue reading IND vs AFG 2026 Schedule: భారత్-అఫ్గాన్ సిరీస్.. టెస్ట్, వన్డేల వేదికలు ఇవే!