हिन्दी | Epaper

Fino Bank CEO: ఫినో బ్యాంక్ సీఈవో రిషిగుప్తా అరెస్ట్

Saritha
Fino Bank CEO: ఫినో బ్యాంక్ సీఈవో రిషిగుప్తా అరెస్ట్

Fino Bank CEO: ఫినో బ్యాంక్ CEO రిషి గుప్తాను డీజీజీఐ హైదరాబాద్‌లో (Hyderabad) అరెస్ట్ చేసింది. ఆన్లైన్లో గేమింగ్ సిండికేట్పై రిషి గుప్తాను అరెస్ట్ చేశారు ఆన్లైన్ గేమింగ్ నిర్వహణలో జీఎస్టీ ఎగ్గొట్టినట్లు, రూ. 13 కోట్ల ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ జరిగినట్లు గుర్తించారు. వీటిలో ఎక్కువగా ఫినో బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరిగాయి. ఫినో బ్యాంక్ రూ. 840 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు అధికారులు తెలిపారు. ఇక రిషి గుప్తాను కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది.

Read Also: Thirumalagiri Municipality: తిరుమలగిరిలో పోలీసుల అత్యుత్సాహం

Fino Bank CEO: ఫినో బ్యాంక్ సీఈవో రిషిగుప్తా అరెస్ట్
Fino Bank CEO: Fino Bank CEO Rishi Gupta arrested

రూ. 13 వేల కోట్ల స్కామ్

13 వేల కోట్ల స్కాంలో ఫినో బ్యాంక్ ద్వారా 3 వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అధికారులు. ఫినో బ్యాంకు 840 కోట్లు రూపాయలు ట్యాక్స్ ఎగొట్టినట్లు తెలిపారు అధికారులు. ఈ పరిణామాల క్రమంలో స్టాక్ ఎక్చేంజ్ కు వివరణ ఇచ్చింది ఫినో పేమెంట్స్ బ్యాంకు. ఈ వ్యవహారం బిజినెస్ పాట్నార్లకి సంబంధించినది కానీ.. బ్యాంక్ కు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది ఫినో పేమెంట్స్ బ్యాంకు. ఈ క్రమంలో ఫినో బ్యాంక్ CFO గా ఉన్న కేతన్ మర్చంట్ ను తాత్కాలిక CEO గా నియమించింది ఫినో బ్యాంకు. సీఈఓ రిషి గుప్తా అరెస్టుతో ఫినో బ్యాంకు షేర్లు 7.5శాతం పడిపోయాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో..

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో..

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవాలి: జగన్

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా సిరీస్

జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా సిరీస్

యుద్ధ మేఘాల వేళ.. భారత్ భారీ డీల్: రూ. 23,000 కోట్ల ఒప్పందం

యుద్ధ మేఘాల వేళ.. భారత్ భారీ డీల్: రూ. 23,000 కోట్ల ఒప్పందం

దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ నోటీసులు

దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ నోటీసులు

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

కన్సర్ట్‌లో నీళ్ల బాటిల్ రూ.100.. షాక్‌లో సంగీత ప్రియులు

కన్సర్ట్‌లో నీళ్ల బాటిల్ రూ.100.. షాక్‌లో సంగీత ప్రియులు

భారత్-అఫ్గాన్ సిరీస్.. టెస్ట్, వన్డేల వేదికలు ఇవే!

భారత్-అఫ్గాన్ సిరీస్.. టెస్ట్, వన్డేల వేదికలు ఇవే!

ఏపీ లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు!

ఏపీ లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు!

📢 For Advertisement Booking: 98481 12870