Rahul Gandhi: వికారాబాద్‌లో రాహుల్ పర్యటన.. పీఏసీ సంయుక్త సమావేశం

Rahul Gandhi: తెలంగాణలో, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు పర్యటించారు. వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వేదికగా జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీల (PAC) సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి వచ్చిన రాహుల్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా వికారాబాద్ చేరుకున్న రాహుల్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, … Continue reading Rahul Gandhi: వికారాబాద్‌లో రాహుల్ పర్యటన.. పీఏసీ సంయుక్త సమావేశం