हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Elephant: రాంచీలో ఏనుగు విధ్వంసం..భయంతో ప్రజలు పరుగులు

Vanipushpa
Elephant: రాంచీలో ఏనుగు విధ్వంసం..భయంతో ప్రజలు పరుగులు

అడవుల్లో ఉండాల్సిన గజరాజు మంద నుంచి దారి తప్పి అనూహ్యంగా నగరంలోకి ప్రవేశించింది. నగరానికి వచ్చిన ఏనుగుకు ఎటు వెళ్లాలో తెలియని గందరగోళంలో నానా బీభత్సం సృష్టించింది. రోడ్లపై వాహనాల ధ్వంసం చేస్తూ అందరిని పరుగులు పెట్టించింది. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు విధ్వంసం సృష్టించింది. రోడ్డుపై తిరుగుతూ వాహనాలను తొక్కుకుంటూ పోయింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ అధికారులు.. అక్కడికి చేరుకుని ఏనుగును కంట్రోల్‌ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్నాళ్ల క్రితం కూడా ఇలాగే ఓ ఏనుగు దారి తప్పి రాంచీ(Ranchi) పట్టణంలోకి వచ్చి చేసిన బీభత్సన్ని అందరు తలుచుకుని భయంతో పరుగులు తీశారు. అప్పట్లో ఆ గజరాజు ఏకంగా ఐదు జిల్లాల్లో సంచరిస్తూ 12 రోజుల్లో 16 మందిని పొట్టనబెట్టుకుంది. రాంచీ జిల్లాలోని ఇట్కీ బ్లాక్ లో ఒకే రోజు నలుగురిని హతమార్చింది.

Read Also: New Born Baby: అప్పుడే పుట్టిన ఈ శిశువు బరువు ఎంతో తెలుసా..?

Elephant vandalism in Ranchi
Elephant vandalism in Ranchi

తరుచూ దారి తప్పి జనావాసాల వైపు వస్తున్న ఏనుగులు

జార్ఖండ్ ఏనుగులకు సానుకూల అవాసంగా కొనసాగుతుంది. అయితే గత దశాబ్దా కాలంగా అక్రమ మైనింగ్ పెరిగిపోవడం, అటవీ ప్రాంతాల గ్రామాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ, ఏనుగుల స్వేచ్ఛాయుత కదలికకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. అంతేకాక బొగ్గు గనుల ప్రాజెక్టులు ఏనుగుల సహజ కారిడార్ ను ప్రతికూలంగా మారాయి. దీంతో అటవీ ప్రాంతాల నుంచి అడవి ఏనుగులు తరుచూ దారి తప్పి జనావాసాల వైపు వస్తున్నాయి. దీంతో మానవ-జంతు సంఘర్షణకు ఏర్పడుతుండగా..అధికారిక గణాంకాల ప్రకారం గడిచిన ఐదేళ్లలో 400మంది వరకు ఏనుగుల దాడిలో మరణించినట్లుగా సమాచారం.

ఏనుగులు ఒక అడవి ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఉపయోగించే ‘ఎలిఫెంట్ కారిడార్లు’ రైల్వే లైన్లు, జాతీయ రహదారులు మరియు గనుల తవ్వకాల వల్ల దెబ్బతిన్నాయి. ఆహారం, నీటి కొరత: అడవుల్లో సహజ వనరులు తగ్గడంతో ఏనుగులు పంట పొలాల వైపు, జనావాసాల వైపు మళ్లుతున్నాయి. మదపు ఏనుగుల ప్రవర్తన: ఇటీవల ఝార్ఖండ్‌లో సుమారు 17 మంది మరణాలకు కారణమైన ఒక ఏనుగు ‘మద స్థితి’ (Musth) లో ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ స్థితిలో ఏనుగులు అత్యంత దూకుడుగా వ్యవహరిస్తాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

కాకినాడ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 50 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తింపు.

కాకినాడ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 50 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తింపు.

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను మారనివ్వం: నెతన్యాహు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్‌ మిస్సైళ్లు

వేట్లపాలెం పేలుడు ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

వేట్లపాలెం పేలుడు ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

📢 For Advertisement Booking: 98481 12870