Bengaluru Crime: డ్రగ్స్ ఇచ్చి యువతులపై అఘాయిత్యం

Bengaluru Crime: కర్ణాటక రాజధాని బెంగళూరులో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 19 మంది యువతులపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపింది. బాధితులకు తెలియకుండా మత్తు పదార్ధాలు ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.. నగరంలోని సంపన్న వర్గాల పార్టీల ముసుగులో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. Read Also: Nara Lokesh: 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే … Continue reading Bengaluru Crime: డ్రగ్స్ ఇచ్చి యువతులపై అఘాయిత్యం