हिन्दी | Epaper

Jana Sena Party Incharge: జగన్ పై కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు

Saritha
Jana Sena Party Incharge: జగన్ పై కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు

Jana Sena Party Incharge: జగన్ మోహన్ రెడ్డి? (YS Jagan) వైఖరి చూస్తే “కొత్తగా భక్తుడైన వాడికి బొట్లు ఎక్కువ” అనే సామెత గుర్తుకొస్తుంది. వైఎస్ఆర్ జిల్లాలో ఓ నందీశ్వర ఆలయ హోమంలో జగన్ పాల్గొన్నారు ముందస్తు సెటప్ చేసుకొని, కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి హిందూ దేవాలయాలల్లో నిబంధనలకు విరుద్ధంగా, శిలువ గుర్తు కలిగిన కార్లను గుడి లోపలి వరకు తీసుకెళ్లడం సంప్రదాయ విరుద్ధం హైందవ దేవాలయాల్లో ఇతర మతాలకు చెందిన గుర్తుకు తీసుకెళ్లకూడదు అనే జ్ఞానం లేదా జగన్ దేవాలయాల్లో ఇలాంటి పనులు చేస్తూ హిందువులకు, సమాజానికి మీరు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు కార్లు శిలువ గుర్తుతో గుడి లోపలికి వెళ్లిన దృశ్యాలు మీ సాక్షి టీవీలో ప్రసారం అయ్యాయి తీర్థం తీసుకోవడం, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవడం వంటివి కేవలం ప్రజలను నమ్మించడానికి చేసే నాటకాలు.

Read Also: Chandrababu Naidu: ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి

Jana Sena Party Incharge: జగన్ పై కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు
Jana Sena Party Incharge: Kiran Royal’s sensational comments on Jagan

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870