हिन्दी | Epaper

PM Modi Israel Visit: ఇజ్రాయెల్ కు బయలుదేరిన ప్రధాని మోదీ

Anusha
Prime Minister Modi leaves for Israel
Prime Minister Modi leaves for Israel

PM Modi Israel Visit: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌కు బయలుదేరారు. పశ్చిమ ఆసియాలో భారత్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన ఇజ్రాయెల్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. అలాగే ఐజాక్ హెర్జోగ్‌తో సమావేశమై పరస్పర ప్రయోజనాలపై మంతనాలు నిర్వహించనున్నారు.

Read Also: US: అమెరికాలోని న్యూ బ్రున్స్‌విక్‌ నగరంలో ఏఐ డాటా సెంటర్‌ ఏర్పాటు రద్దు

ఇరుదేశాల మధ్య..

తిరిగి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి ఈ అరుదైన అవకాశం దక్కింది. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాగ్ హెర్జోగ్ ను కూడా ప్రధాని మోదీ కలిసి ఇరు దేశాల సంబంధాలపై చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడేలా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పర్యటనలో ఒప్పందాలు చేసుకోన్నారు. మోదీ పర్యటనతో ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870