हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Mahabubabad News: పాఠాలు బోధిస్తూనే కుప్పకూలిన ఉపాధ్యాయుడు

Anusha
Mahabubabad News: పాఠాలు బోధిస్తూనే కుప్పకూలిన ఉపాధ్యాయుడు

Mahabubabad News: తెలంగాణలోని, మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పుతూ, విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న క్రమంలోనే ఓ ఉపాధ్యాయుడు అనంత లోకాలకు వెళ్ళిపోయారు. వేమునూరు శివారులోని ఉత్తర తండా ప్రాథమిక పాఠశాలలో శనివారం ఈ విషాదకర ఘటన జరిగింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు శంకర్ అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.

Read Also: Gadwal Fire Accident: గద్వాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం

Mahabubabad News: Teacher collapses while teaching lessons
Mahabubabad News: Teacher collapses while teaching lessons

కుప్పకూలిన గురువు.. కళ్ల ముందే కన్నుమూత

ఉపాధ్యాయుడు శంకర్ ఎప్పటిలాగే శనివారం ఉదయం పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే సిపిఆర్ చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని సహచర ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870