हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

BC Reservations: ప్రధానిపై రేవంత్‌ ఒత్తిడి తేవాలి: కవిత

Aanusha
BC Reservations: ప్రధానిపై రేవంత్‌ ఒత్తిడి తేవాలి: కవిత

BC Reservations: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. బీసీ హక్కుల సాధన కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ అంశంలో అఖిలపక్షంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లులకు ఆమోదం లభించేలా ప్రధాని మోదీపై సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడి తేవాలన్నారు. విద్యార్థుల పరీక్షలను పట్టించుకోకుండా వరుస ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని విమర్శించారు. బడ్జెట్‌లో ఏటా బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీని సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలన్నారు.

Read Also: TG EDCET-2026: టీజీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

బీసీ బిల్లులకు ఆమోదం లభించేలా ప్రధానిపై రేవంత్‌ ఒత్తిడి తేవాలి: కవిత

అగ్రకులాలకే ప్రాధాన్యం

బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం అసలైన ప్రతీక కాదని, ప్రజలపై బలవంతంగా ప్రతీకను రుద్దే ప్రభుత్వాన్ని వారు అంగీకరించరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కార్పొరేషన్ పదవుల్లో అగ్రకులాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. అలాగే గెలవలేని బీసీ, మహిళ, మైనార్టీలకు అవకాశాలు కల్పించాలని కోరారు. ట్యాంక్‌బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి స్థలం కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870