Vijayawada Inner Ring Road Case: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) అలైన్‌మెంట్ మార్పు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి విజయవాడ ఏసీబీ (ACB) కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లు సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు ముగింపుపై ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని ఫిర్యాదుదారైన ఆళ్ల రామకృష్ణారెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు నోటీసుల్లో పేర్కొంది.
Read Also: AP School Holidays: మార్చిలో విద్యార్థులకు వరుస సెలవులు

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: