हिन्दी | Epaper

Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం

Anusha
Nizamabad Crime News: Car accident in Nizamabad district
Nizamabad Crime News: Car accident in Nizamabad district

Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో ఒక కారు అదుపుతప్పి సృష్టించిన బీభత్సం, స్థానికులను భయాందోళనకు గురిచేసింది. డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్ నగరం వైపు అతివేగంగా వెళ్తున్న ఓ కారు, ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. రోడ్డు పక్కనే ఉన్న ఒక నివాస గృహంలోకి అమాంతం దూసుకెళ్లింది.

Read Also: Kadiyam Srihari-KCR: జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి

ధ్వంసమైన ప్రహరీ గోడ – కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఈ ప్రమాద తీవ్రతకు ఆ ఇంటి ప్రహరీ గోడతో పాటు బాత్‌రూమ్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870