Khammam: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

Khammam: పత్తి రైతులకు అలర్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోళ్లు బంద్ కానున్నాయి. సీసీఐ ఆధ్వర్యంలో ప్రస్తుతం పత్తి (Cotton) కొనుగోళ్లు చేస్తుండగా.. రేపటివి పూర్తికానున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో నాలుగు నెలలోనే రూ.583.23కోట్ల పత్తిని సేకరించింది. దాదాపు 82 శాతం సొమ్మును రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, మద్దులపల్లి, మధిర, వైరా, బూర్గంపాడు, ఇల్లెందు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో 14 సీసీఐ కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. Read … Continue reading Khammam: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్