हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Suryapet: దూరం పెడుతుందని సుత్తితో ప్రేయసిపై దాడి చేసిన ప్రియుడు

Anusha
Suryapet: దూరం పెడుతుందని సుత్తితో ప్రేయసిపై దాడి చేసిన ప్రియుడు

Suryapet: సూర్యాపేట జిల్లాలో ఒక యువకుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. తాను ప్రేమించిన యువతి తనను దూరం పెడుతోందన్న కక్షతో ఆమెపై అత్యంత పాశవికంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుడు పక్కా పథకం ప్రకారం యువతిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: MLC Anantha Babu Driver Murder Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కొత్త మలుపు

Suryapet: Boyfriend attacks girlfriend with hammer
Suryapet: Boyfriend attacks girlfriend with hammer

ప్రాణాపాయ స్థితిలో యువతి

సదరు యువతి తన ప్రేమను నిరాకరించి, తనతో మాట్లాడటం మానేసిందని సదరు యువకుడు ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆమెపై సుత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడించారు.ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870