Madhya Pradesh: పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు

పరిహారం చెల్లించాకే రోడ్డు పనులు చేసుకోవాలన్న ఇద్దరు మహిళలను కాంట్రాక్టర్ గుండాలు సజీవంగా పూడ్చిపెట్టే ప్రయత్నం చేయడం సంచలనం రేపింది. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని రేవా జిల్లా, హినౌతా గ్రామంలో 2024లో జరగిన ఈ ఘటన వీడయో.. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పరిహారం ఇవ్వకుండా ఇద్దరు మహిళల భూమిని ఓ రోడ్డు కాంట్రాక్టర్ స్వాధీనం చేసుకుని పనులు కొనసాగిస్తున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన బాధిత మహిళలు తమకు పరిహారం ఇచ్చాకే పనులు చేయాలంటూ కాంట్రాక్టర్‌కు … Continue reading Madhya Pradesh: పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు