हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Telangana: ప్రభుత్వ కార్యాలయాల్లో AC వినియోగంపై 25 డిగ్రీల నిబంధన

Pooja
Telangana: ప్రభుత్వ కార్యాలయాల్లో AC వినియోగంపై 25 డిగ్రీల నిబంధన

Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో ఎయిర్ కండిషనర్ల వినియోగంపై కీలక ఆంక్షలు విధించింది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ACలను కనీసం 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్దనే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ఖర్చులను నియంత్రించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read Also:Rajya Sabha Elections: తెలంగాణ నుంచి రాజ్యసభకు ఆ ఇద్దరు ఫిక్స్!

Telangana
Telangana

ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, వివిధ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన విద్యుత్ ఖర్చులు ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయి. దీంతో డిస్కమ్‌లకు ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. కొన్ని నివేదికల ప్రకారం ఈ బకాయిలు దాదాపు ₹48 వేల కోట్ల వరకు చేరినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో విద్యుత్ వృథాను నివారించేందుకు, ప్రభుత్వ కార్యాలయాల్లో శక్తి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రభుత్వ కార్యాలయాల్లో AC వినియోగంపై 25 డిగ్రీల నిబంధన

ప్రభుత్వ కార్యాలయాల్లో AC వినియోగంపై 25 డిగ్రీల నిబంధన

క్రైస్తవ సోదరులకు లెంట్ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

క్రైస్తవ సోదరులకు లెంట్ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

ఫ్లై ఓవర్ పై లారీ ఢీకొని దంపతులు దుర్మరణం
0:17

ఫ్లై ఓవర్ పై లారీ ఢీకొని దంపతులు దుర్మరణం

ఫోరెన్సిక్ ల్యాబ్ ఉద్యోగాల పరీక్షా తేదీలు ఖరారు!

ఫోరెన్సిక్ ల్యాబ్ ఉద్యోగాల పరీక్షా తేదీలు ఖరారు!

గంజాయి మత్తులో గొంతు కోసుకున్న యువకుడు
0:23

గంజాయి మత్తులో గొంతు కోసుకున్న యువకుడు

హాలీవుడ్ ఎంట్రీకు సిద్ధం..ఇండో-అమెరికన్ సినిమాలో లీడ్ రోల్

హాలీవుడ్ ఎంట్రీకు సిద్ధం..ఇండో-అమెరికన్ సినిమాలో లీడ్ రోల్

బాలిక ఘటన పై నిందుతుని తల్లిపై అనుమానాలు

బాలిక ఘటన పై నిందుతుని తల్లిపై అనుమానాలు

తారకరత్న వర్ధంతి: సాయిరెడ్డి భావోద్వేగ ట్వీట్

తారకరత్న వర్ధంతి: సాయిరెడ్డి భావోద్వేగ ట్వీట్

ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు

ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు

చిన్నారి అంతక్రియలకు హాజరైన నాయకులు
0:48

చిన్నారి అంతక్రియలకు హాజరైన నాయకులు

ఏపీ పీఏసీఎస్‌ ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ.. ఉత్తర్వులు జారీ

ఏపీ పీఏసీఎస్‌ ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ.. ఉత్తర్వులు జారీ

మార్చి 16న రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ వివరాలివే!

మార్చి 16న రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ వివరాలివే!

📢 For Advertisement Booking: 98481 12870