Household Tips: ముత్యాల ఆభరణాలు మురికిగా మారితే ఆలివ్ ఆయిల్లో ముంచిన కాటన్‌తో మెల్లగా తుడిస్తే మెరుపు తిరిగి వస్తుంది.
బట్టలపై నూనె మరక పడితే ఉప్పు చల్లిన నిమ్మరసం తో రుద్దితే మరక తగ్గుతుంది.
షవర్ హెడ్ రంధ్రాలు మూసుకుపోతే వైట్ వెనిగర్‌తో శుభ్రం చేస్తే నీటి ప్రవాహం మళ్లీ సవ్యంగా ఉంటుంది.
ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తే వంటసోడాను కొద్దిగా నీటిలో కలిపి లోపల తుడిస్తే వాసన పోతుంది.
బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్న చోట కీరదోస ముక్కలు ఉంచితే అవి దూరంగా ఉంటాయని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: