Kitchen Tips: వంటగదిలో ఉపయోగపడే సూపర్ కిచెన్ టిప్స్
Kitchen Tips: బొంబాయి హల్వా మరింత రుచిగా రావాలంటే మిశ్రమంలో ఒక స్పూన్ శనగపిండిని కలపడం మంచిది. ఇది హల్వాకు మంచి టెక్స్చర్‌తో పాటు రుచిని కూడా పెంచుతుంది. పచ్చి బటానీలను ఉడికించేటప్పుడు కొద్దిగా పంచదార కలిపితే వాటి సహజ రుచి మరింత పెరుగుతుంది. అరటికాయ చిప్స్ కరకరలాడేలా కావాలంటే వేయించే ముందు అరటికాయ ముక్కలపై తేలికగా ఉప్పు నీటిని చిలకరించాలి. ఇలా చేస్తే చిప్స్ చాలా క్రిస్పీగా మారుతాయి. ఫ్లవర్ వాజ్‌లో నీటిని మార్చేటప్పుడు అందులో … Continue reading Kitchen Tips: వంటగదిలో ఉపయోగపడే సూపర్ కిచెన్ టిప్స్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed