हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Anantapur Crime: డబ్బులు ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్య

Anusha
Anantapur Crime: డబ్బులు ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్య

Anantapur Crime: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.. డి.హీరేహాల్ మండలం కళ్యం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు, మొబైల్ రీఛార్జ్ కోసం తండ్రిని రూ.100 అడిగాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో తండ్రి ఆ మొత్తాన్ని ఇవ్వలేకపోయాడు. ఈ చిన్న విషయమే పెద్ద విషాదానికి దారితీసింది. మనస్తాపానికి గురైన నవీన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Read Also: Shubman Gill dance: సచిన్ కుమారుడి ప్రీ-వెడ్డింగ్ పార్టీలో శుభ్‌మన్ గిల్ స్టెప్పులు

తీవ్ర విషాదం

నవీన్ ను గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే అతన్ని బళ్ళారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే నవీన్ పరిస్థితి విషమించింది.. చికిత్స పొందుతూ నవీన్.. ఆసుపత్రిలో చనిపోయాడు. దీంతో ఒక్కగానొక్క కొడుకు మొబైల్ రీఛార్జ్ కు డబ్బులు ఇవ్వలేదన్న చిన్న కారణంతో ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Anantapur Crime: Young man commits suicide after not being given money
Anantapur Crime: Young man commits suicide after not being given money

ముగ్గురు కూతుళ్లను చదివిస్తూ.. చాలీచాలని ఆదాయంతో.. కౌలు రైతుగా పనిచేస్తున్న రామకృష్ణ ఒక్కగానొక్క కొడుకు నవీన్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా యువకుడు నవీన్ తొందరపడి తీసుకున్న నిర్ణయం.. తల్లిదండ్రులను పుట్టెడు దుఃఖంలోకి నెట్టింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870