T20 World Cup 2026: యూఏఈపై దక్షిణాఫ్రికా ఘనవిజయం

T20 World Cup 2026: న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ పోరులో దక్షిణాఫ్రికా జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. యూఏఈతో తలపడిన ఈ కీలక మ్యాచ్‌లో సఫారీలు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన దక్షిణాఫ్రికా, అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీసింది. Read Also: Virat-Anushka: ప్రేమానంద మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్, అనుష్క బౌలర్ల … Continue reading T20 World Cup 2026: యూఏఈపై దక్షిణాఫ్రికా ఘనవిజయం