Kathanpalli: తెలంగాణ మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాకు నిరసనగా బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.
Read Also:Telangana: మెదక్ జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్, సీపీఐ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే నిన్న జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించి అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణల కారణంగా క్యాతన్‌పల్లి, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: