Telangana: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

Telangana: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. రాజకీయాల్లో వేలిముద్రగాళ్లు కూడా సీఎం అవుతారని, కానీ ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా అవ్వాలంటే అపారమైన కష్టపడాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. Read Also: Telangana Cabinet Meeting : ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ పోటీ పరీక్షలకు స్టూడెంట్స్ సిద్ధం అవ్వాలి గత … Continue reading Telangana: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ