हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Delhi: మైనర్ నిర్లక్ష్యం.. బైకర్ మృతి, కుటుంబానికి క్షమాపణలు చెప్పిన తండ్రి

Saritha
Delhi: మైనర్ నిర్లక్ష్యం.. బైకర్ మృతి, కుటుంబానికి క్షమాపణలు చెప్పిన తండ్రి

Delhi: ఢిల్లీలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఓ మైనర్ బాలుడు కారు నడుపుతూ 23 ఏళ్ల యువకుడిని ఢీకొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితుడి తండ్రి తాజాగా స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. ఒక కుటుంబంగా తాము తీవ్రంగా సిగ్గుపడుతున్నామని, బాధిత కుటుంబం అనుభవిస్తున్న వేదనను మాటల్లో చెప్పలేమని ఆయన అన్నారు. మృతుడి తల్లిని జీవితాంతం క్షమాపణ కోరుతూనే ఉంటానని భావోద్వేగంతో వెల్లడించారు.

ఇటీవలే ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. 17 ఏళ్ల బాలుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తన తండ్రికి చెందిన స్కార్పియో కారును వేగంగా నడుపుతూ, ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 23 ఏళ్ల సాహిల్ ధనేశ్రా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కారు అదుపుతప్పి ఆగి ఉన్న ట్యాక్సీని ఢీకొట్టడంతో దాని డ్రైవర్ కూడా గాయపడ్డాడు.

Read Also: PMKisan 22nd Installment: అకౌంట్లలోకి డబ్బులు.. ఎప్పుడంటే?

Delhi: మైనర్ నిర్లక్ష్యం.. బైకర్ మృతి, కుటుంబానికి క్షమాపణలు చెప్పిన తండ్రి
Delhi: Minor’s negligence biker dies, father apologizes to family

మృతుడి తల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడి మృతికి ప్రమాదం కారణం కాదని, నిందితుడు తన సోదరితో కలిసి సోషల్ మీడియా(Social media) కోసం ‘ఫన్ రీల్స్’ చిత్రీకరిస్తూ, రాంగ్ లేన్‌లో అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆమె ఆరోపించారు. దీనిపై నిందితుడి తండ్రి మాట్లాడుతూ తాను పని మీద గోరఖ్‌పూర్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని, తెలియని వయసులో తన కొడుకు కారు తాళాలు తీసుకుని ఉంటాడని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తన కొడుకు పారిపోలేదని, సహాయం చేశాడని కూడా ఆయన పేర్కొన్నారు.

నిందితుడైన మైనర్‌ను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచగా, అతడిని అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. అయితే, 10వ తరగతి బోర్డు పరీక్షలు రాసేందుకు అతడికి మధ్యంతర ఉపశమనం లభించింది. మరోవైపు, వాహన యజమానిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తండ్రిపై కూడా మోటారు వాహనాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మైనర్ నిర్లక్ష్యం.. బైకర్ మృతి, కుటుంబానికి క్షమాపణలు చెప్పిన తండ్రి

మైనర్ నిర్లక్ష్యం.. బైకర్ మృతి, కుటుంబానికి క్షమాపణలు చెప్పిన తండ్రి

ఇరాన్ అణు చర్చల్లో పురోగతి..విభేదాలకు స్వస్తి!

ఇరాన్ అణు చర్చల్లో పురోగతి..విభేదాలకు స్వస్తి!

మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం

మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు

తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు

హైదరాబాద్‌లో తక్కువ ధరకే ఇళ్లు.. ఈ ప్రాంతాల్లోనే

హైదరాబాద్‌లో తక్కువ ధరకే ఇళ్లు.. ఈ ప్రాంతాల్లోనే

మంచిర్యాల లో బంద్‌ ఉద్రిక్తత – బీఆర్ఎస్, సీపీఐ ఆందోళనలు

మంచిర్యాల లో బంద్‌ ఉద్రిక్తత – బీఆర్ఎస్, సీపీఐ ఆందోళనలు

కిడ్నాప్ కేసు లో మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

కిడ్నాప్ కేసు లో మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

నార్త్‌కొరియాలో ఆధిపత్య పోరు.. కిమ్ కు సోదరి నుంచి సవాళ్లు..

నార్త్‌కొరియాలో ఆధిపత్య పోరు.. కిమ్ కు సోదరి నుంచి సవాళ్లు..

రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో ట్విస్ట్

రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో ట్విస్ట్

ప్రాణం తీసిన పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్

ప్రాణం తీసిన పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్

మెదక్ జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

మెదక్ జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష

సినిమా నిర్మాణానికి మంచు లక్ష్మి గుడ్‌బై

సినిమా నిర్మాణానికి మంచు లక్ష్మి గుడ్‌బై

📢 For Advertisement Booking: 98481 12870