हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Telangana: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

Aanusha
Telangana: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

Telangana: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. రాజకీయాల్లో వేలిముద్రగాళ్లు కూడా సీఎం అవుతారని, కానీ ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా అవ్వాలంటే అపారమైన కష్టపడాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.

Read Also: Telangana Cabinet Meeting : ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ

పోటీ పరీక్షలకు స్టూడెంట్స్ సిద్ధం అవ్వాలి

గత 10 ఏళ్లలో తెలంగాణ హరితాభివృద్ధికి ఎఫ్‌సీఆర్‌ఐ కీలక వేదికగా మారిందని తెలిపారు. అడవులను పరిరక్షించడం, వాతావరణ మార్పుల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన యూత్‌ను తయారు చేయడంలో ఎఫ్‌సీఆర్ఐ సంస్థలో ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. ఖాళీ అధ్యాపకుల పోస్టుల భర్తీతోపాటు.. సీనియర్ ఫ్యాకల్టీల నియామకం..

Telangana: Konda Surekha made interesting comments
Telangana: Konda Surekha made interesting comments

మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రతిపాదనలు పంపాలని వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని భర్తీ చేస్తామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. పోటీ పరీక్షలకు స్టూడెంట్స్ సిద్ధం అవ్వాలని పేర్కొన్న మంత్రి సురేఖ.. ఫారెస్ట్రీలో ఉన్న విస్తృత అవకాశాలను ఉపయోగించుకోవాలని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీబీఐ విచారణకు సునేత్ర డిమాండ్

అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీబీఐ విచారణకు సునేత్ర డిమాండ్

స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు: శివశంకర్ లోతేటి

స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు: శివశంకర్ లోతేటి

వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

వెట్టి చాకిరి నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ

పారిశ్రామిక వినియోగదారులకు బంపర్ ఆఫర్:శివశంకర్ లోతేటి

పారిశ్రామిక వినియోగదారులకు బంపర్ ఆఫర్:శివశంకర్ లోతేటి

క్యాబ్‌లోనే చిన్నారిని మర్చిపోయిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

క్యాబ్‌లోనే చిన్నారిని మర్చిపోయిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

SBIలో 2,273 ఉద్యోగాలు.. రేపటితో గడువు ముగింపు

SBIలో 2,273 ఉద్యోగాలు.. రేపటితో గడువు ముగింపు

‘ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు

‘ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు

ఇబ్రహీంపట్నం ఛైర్మన్ ఎన్నిక.. బీఆర్ఎస్ కు హైకోర్టు షాక్!

ఇబ్రహీంపట్నం ఛైర్మన్ ఎన్నిక.. బీఆర్ఎస్ కు హైకోర్టు షాక్!

బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు

బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు

ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం

కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం

📢 For Advertisement Booking: 98481 12870