TG Gram Panchayat : పంచాయతీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పెండింగ్ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న సర్పంచులు, కాంట్రాక్టర్లకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగించనుంది. తెలంగాణలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి మరియు పెండింగ్ పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 250 కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా నిధుల కొరతతో కుంటుపడిన పల్లెల అభివృద్ధికి ఈ నిధులు ప్రాణం పోయనున్నాయి. ప్రధానంగా గ్రామాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల … Continue reading TG Gram Panchayat : పంచాయతీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్