हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Breaking News: ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

Vanipushpa
Breaking News: ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ (BNP) పార్టీ చీఫ్‌ తారిక్ రెహమాన్(Tariq Rahman) ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్ధీన్‌ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు. ఇటీవల అక్కడ జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఎన్‌పీ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మిత్ర పక్షాలతో కలిసి 299 స్థానాలకు 212 చోట్ల గెలిచింది.

Read Also: AI: AI రీప్లేస్ చేయబోయే జాబ్స్ లిస్ట్ బయటపెట్టిన మైక్రోసాఫ్ట్!

Breaking News: ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం
Breaking News: ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన తారిక్‌ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ కార్యక్రమానికి భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. “చట్టం ప్రకారం ప్రభుత్వ ప్రధానమంత్రి పదవి విధులను నేను నమ్మకంగా నిర్వర్తిస్తాను” అని ఆయన అన్నారు, పార్లమెంట్ భవనం వెలుపల జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు మరియు రాష్ట్ర టెలివిజన్‌లో ప్రసారం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు

బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు

ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం

కాగజ్‌నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శివుడికి ప్రసాదం పేరుతో మత్తు పదార్థం పెట్టడంపై సజ్జనార్ ఆగ్రహం

శివుడికి ప్రసాదం పేరుతో మత్తు పదార్థం పెట్టడంపై సజ్జనార్ ఆగ్రహం

ఏఐ సమ్మిట్‌లో గందరగోళం..అశ్విని వైష్ణవ్ క్షమాపణలు

ఏఐ సమ్మిట్‌లో గందరగోళం..అశ్విని వైష్ణవ్ క్షమాపణలు

బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

తీవ్ర అస్వస్థత గురైనా సల్మాన్ ఖాన్ తండ్రి

తీవ్ర అస్వస్థత గురైనా సల్మాన్ ఖాన్ తండ్రి

ఏపీలో కుల రాజకీయాలపై తులసిరెడ్డి కామెంట్స్

ఏపీలో కుల రాజకీయాలపై తులసిరెడ్డి కామెంట్స్

ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని 14 మాజీ క్రికెట్ కెప్టెన్లు విజ్ఞప్తి

ఇమ్రాన్ ఖాన్‌కు తగిన వైద్యం అందించాలని 14 మాజీ క్రికెట్ కెప్టెన్లు విజ్ఞప్తి

భారత్‌లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య

భారత్‌లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య

📢 For Advertisement Booking: 98481 12870