Bangladesh: ఇతర దేశాల ఆదేశాల ద్వారా ఢాకా నడచుకోదు: యూనస్
బంగ్లాదేశ్ ప్రధాన ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలను విరమించుకుంటూనే భారత్‌ను రెచ్చగొట్టే విధంగా యూనస్ ఖాన్ (Younus Khan) ప్రసంగించారు. తన పాలనలో బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం, గౌరవాన్ని తిరిగి పొందిందని, ఇకపై ఇతర దేశాల ఆదేశాల ద్వారా ఢాకా నడుచుకోబోదని వ్యాఖ్యానించారు. బంగ్లా ఇకపై లొంగిపోయే దేశం కాదని, ఇతర దేశాల సూచనలు, సలహాలపై ఆధారపడబోదని పేర్కొన్నారు. సోమవారం వీడ్కోలు సందర్భంగా జాతికి ఉద్దేశించి చేసిన టెలివిజన్ ప్రసంగంలో యూనస్ ఈ మేరకు వ్యాఖ్యలు … Continue reading Bangladesh: ఇతర దేశాల ఆదేశాల ద్వారా ఢాకా నడచుకోదు: యూనస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed