हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

YS Jagan DA Case: ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Pooja
YS Jagan DA Case: ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

YS Jagan DA Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలకంగా మారిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో తనపై ఉన్న ఆరోపణలను తొలగించాలని కోరుతూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.

Read Also:Girl Murder Case: మదనపల్లె ఘటనపై హోం మంత్రి అనిత స్పందన

YS Jagan DA Case
YS Jagan DA Case: Setback for IAS Srilakshmi in Supreme Court

తాను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విధులు నిర్వర్తించానని శ్రీలక్ష్మి కోర్టుకు విన్నవించారు. అయితే, ఆమె విధుల్లో నియమాలను ఉల్లంఘించిందని సీబీఐ తీవ్రంగా వాదించింది. శ్రీలక్ష్మి సహకారంతో ఆమె మరిది భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని, ఆమె కూడా నేరుగా లంచం డిమాండ్ చేసినట్లు సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారని సీబీఐ పేర్కొంది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్‌కు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ కేసులో ఆమెపై విచారణ కొనసాగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870