Amaravati Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక
వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 9 విమానాశ్రయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా రూ.6,417 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను రూపకల్పన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడపలో విమానాశ్రయాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అదనంగా విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, పారిశ్రామికాభివృద్ధి దృష్ట్యా … Continue reading Amaravati Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed