हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Maharashtra: NCP జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ బాధ్యతలు!

Aanusha
Maharashtra: NCP జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ బాధ్యతలు!

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. దివంగత నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆకస్మిక మరణం తర్వాత జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లో ఏర్పడిన నాయకత్వ శూన్యతను భర్తీ చేసేందుకు సునేత్ర ముందుకు వచ్చారు. జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. గత నెల, జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే.

Read Also: Delhi HC- Ilayaraja: హైకోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ

అజిత్ పవార్ ఆశయ సాధనకు కృషి చేస్తాం

ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సునేత్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం భావోద్వేగభరితంగా సాగింది. పార్టీని ఐక్యంగా ఉంచేందుకే ఈ బాధ్యత తీసుకుంటున్నట్లు ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అజిత్ పవార్ ఆశయ సాధనకు కృషి చేస్తామని ఎమ్మెల్యేలు ఆమెకు భరోసా ఇచ్చారు. శరద్ పవార్ వర్గంతో పార్టీ విలీనంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఆ విషయంపై తుది నిర్ణయం తీసుకునే పూర్తి అధికారాన్ని ఎమ్మెల్యేలు సునేత్రా పవార్‌కే కట్టబెట్టారు.

Maharashtra: Sunetra Pawar takes charge as NCP national president!
Maharashtra: Sunetra Pawar takes charge as NCP national president!

అయితే, ప్రస్తుతానికి తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతామని పార్టీ సీనియర్ నేత సునీల్ తట్కరే స్పష్టం చేశారు. మరోవైపు, విలీన ప్రక్రియ ఒక ‘ముగిసిన అధ్యాయం’ అని శరద్ పవార్ వర్గం నేత శశికాంత్ షిండే వ్యాఖ్యానించడం గమనార్హం.ఫిబ్రవరి 26న ముంబైలో జరగనున్న ఎన్సీపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సునేత్రా పవార్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

NCP జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ బాధ్యతలు!

NCP జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ బాధ్యతలు!

హైకోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ

హైకోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ

నటి ప్రత్యూష మృతి కేసులో నేడే తుది తీర్పు

నటి ప్రత్యూష మృతి కేసులో నేడే తుది తీర్పు

నిర్మాణం ఆగిన ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ గుడ్ న్యూస్

నిర్మాణం ఆగిన ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ గుడ్ న్యూస్

రేపే ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక.. రంగంలోకి ప్రత్యేక అబ్జర్వర్

రేపే ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక.. రంగంలోకి ప్రత్యేక అబ్జర్వర్

మెదక్ మున్సిపల్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ

మెదక్ మున్సిపల్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ

మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష కేసు..సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష కేసు..సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

ప్రపంచ దేశాలకు దిక్చూచిలా మారనున్న భారత్

ప్రపంచ దేశాలకు దిక్చూచిలా మారనున్న భారత్

అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ

అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ

డిల్లీలో లొల్లి.. గల్లీలో దోస్తీ:పద్మాదేవేందర్ రెడ్డి

డిల్లీలో లొల్లి.. గల్లీలో దోస్తీ:పద్మాదేవేందర్ రెడ్డి

బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం

బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం

కాంగ్రెస్ ఖాతాలోకి ఆమనగల్లు మున్సిపాలిటీ

కాంగ్రెస్ ఖాతాలోకి ఆమనగల్లు మున్సిపాలిటీ

📢 For Advertisement Booking: 98481 12870