India: ఇజ్రాయెల్ పర్యటనకు ప్రధాని మోదీ.. నేతన్యాహూతో భేటీ
ప్రధాని మోదీ(Modi) మరికొన్ని రోజుల్లో ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఓ సదస్సులో ఈ విషయాన్ని తెలిపారు. వచ్చే వారం తమ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగం చేయనున్నట్లు వివరించారు. ” ఇండియా-ఇజ్రాయెల్ మధ్య మంచి స్నేహం ఉంది. ఇరు దేశాల మధ్య సహకారంపై మేము చర్చలు జరపనున్నాం. భారత్‌లో 140 కోట్ల మంది ప్రజలున్నారు. అది చాలా శక్తిమంతమైన … Continue reading India: ఇజ్రాయెల్ పర్యటనకు ప్రధాని మోదీ.. నేతన్యాహూతో భేటీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed