हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Mani Shankar Aiyar: కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేదు.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్

Sudha
Mani Shankar Aiyar: కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేదు.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్

కాంగ్రెస్ పార్టీ లో అంత‌ర్గ‌త దావాన‌లం ర‌గులుతున్న‌ది. ఒక‌రిపై ఒక‌రు సీనియ‌ర్ నేత‌లు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. మాజీ సీనియ‌ర్ నేత మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ (Mani Shankar Aiyar)త‌న వ్యాఖ్య‌ల‌తో మ‌ళ్లీ వివాదాన్ని లేవ‌నెత్తారు. పార్టీ స‌భ్యులు, కేర‌ళ రాజ‌కీయాల‌పై అయ్య‌ర్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. రాబోయే కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేద‌ని అయ్య‌ర్ (Mani Shankar Aiyar)అన్నారు. ఎందుకంటే పార్టీలోని నేత‌లే ఒక‌రిపై ఒక‌రు విద్వేషాన్ని చిమ్ముతున్నార‌ని, క‌మ్యూనిస్టుల క‌న్నా ఎక్కువ‌గా ఆ ద్వేషం ఉంద‌ని అయ్య‌ర్ అన్నారు.

Read Also: http://Bollywood Actor: చెక్ బౌన్స్ కేసు.. రాజ్‌పాల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్

Mani Shankar Aiyar
Mani Shankar Aiyar

తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శిథ‌రూర్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆప‌రేష‌న్ సింధూర్ అంశంలో శ‌శి థరూర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. థరూర్‌ను యాంటీ పాకిస్తానీగా వ‌ర్ణించారు. బ‌హుశా శ‌శిథరూర్ విదేశాంగ మంత్రి కావాల‌నుకుంటున్న‌ట్లు అయ్య‌ర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేత ప‌వ‌న్ ఖేరా ఓ కీలుబోమ్మ అని అయ్య‌ర్ పేర్కొన్నారు. ఆయ‌నేమీ పార్టీ ప్ర‌తినిధి కాద‌న్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి ప్ర‌తినిధి లేద‌ర‌ని, ఒక‌వేళ ప‌వ‌న్ ఖేరానే కొన‌సాగితే, అప్పుడు పార్టీ ఈ స్థాయిలోనే ఉంటుంద‌న్నారు. కాంగ్రెస్ నేత జ‌య‌రాం ర‌మేశ్‌ను ఉద్దేశిస్తూ కూడా అయ్య‌ర్ కొన్ని వ్యాఖ్య‌లు చేవారు. జై రాం త‌న ప‌ని తాను చూసుకోవాల‌న్నారు. అయ్య‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కాంగ్రెస్ పార్టీతో అయ్య‌ర్‌కు సంబంధం లేద‌ని ఖేరా అన్నారు. ఆయ‌న వ్య‌క్తిగ‌తం వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు ఆరోపించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870