AI: బెంగళూరులో కార్యాలయాన్ని ప్రారంభించిన Anthropic
ఇంటర్నేషనల్ కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వేగంగా ఎదుగుతున్న ప్రముఖ సంస్థ Anthropic భారత మార్కెట్‌లో అడుగుపెట్టింది. 2026 ఫిబ్రవరి 16న బెంగళూరులో తన కొత్త కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఇది కంపెనీ గ్లోబల్ విస్తరణ వ్యూహంలో ఒక కీలక మైలురాయిగా చెప్పవచ్చు. ముఖ్యంగా Claude అనే Anthropic యొక్క ప్రముఖ AI అసిస్టెంట్‌కు భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద యూజర్ మార్కెట్‌గా అవతరించడంతో.. ఈ కార్యాలయం భారత టెక్ ఎకోసిస్టంలో సంస్థ పాత్రను మరింత విస్తరించనుంది. … Continue reading AI: బెంగళూరులో కార్యాలయాన్ని ప్రారంభించిన Anthropic
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed