हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Kamareddy Municipality: కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పొత్తు, బీజేపీకి ఎదురుదెబ్బ

Pooja
Kamareddy Municipality: కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పొత్తు, బీజేపీకి ఎదురుదెబ్బ

Kamareddy Municipality: తెలంగాణలోని కామారెడ్డి మున్సిపాలిటీలో అధికార పోరు ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్‌ఎస్ 11 స్థానాలు దక్కించుకోగా, ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. స్పష్టమైన మెజార్టీ ఎవరికీ లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి పాలన చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇటీవల తిరిగి కాంగ్రెస్‌లో చేరిన రెబల్ అభ్యర్థి ఉమారాణికి చైర్‌పర్సన్ పదవి ఇవ్వడానికి రెండు పార్టీలూ అంగీకరించినట్లు తెలుస్తోంది.

Read Also: TG Municipal Councilors: ప్రమాణ స్వీకారం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు

Kamareddy Municipality
Kamareddy Municipality: Congress-BRS alliance, a setback for BJP

బీఆర్‌ఎస్‌కు వైస్‌ ఛైర్మన్ పదవి
ఈ పొత్తులో భాగంగా బీఆర్‌ఎస్‌కు వైస్‌ ఛైర్మన్ పదవి కేటాయించనున్నట్లు సమాచారం. కాసర్ల గోదావరి ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక అమరచింత మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పాలన చేపట్టేందుకు సమన్వయం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు మున్సిపాలిటీల్లోనూ రాజకీయ సమీకరణాలు కీలక మలుపు తీసుకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక అప్డేట్స్

మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక అప్డేట్స్

డిల్లీలో లొల్లి.. గల్లీలో దోస్తీ:పద్మాదేవేందర్ రెడ్డి

డిల్లీలో లొల్లి.. గల్లీలో దోస్తీ:పద్మాదేవేందర్ రెడ్డి

ఉదయం కాంగ్రెస్ లో చేరి మధ్యాహ్నం చైర్మన్ గా ఎన్నిక

ఉదయం కాంగ్రెస్ లో చేరి మధ్యాహ్నం చైర్మన్ గా ఎన్నిక

కాంగ్రెస్ ఖాతాలోకి ఆమనగల్లు మున్సిపాలిటీ

కాంగ్రెస్ ఖాతాలోకి ఆమనగల్లు మున్సిపాలిటీ

78 ఏళ్ల వయసులో పతకాల వేట – రామసుబ్బమ్మకు సజ్జనార్ ప్రశంసలు

78 ఏళ్ల వయసులో పతకాల వేట – రామసుబ్బమ్మకు సజ్జనార్ ప్రశంసలు

కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పొత్తు, బీజేపీకి ఎదురుదెబ్బ

కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పొత్తు, బీజేపీకి ఎదురుదెబ్బ

మహబూబ్నగర్ మేయర్ గా జి మమత ఎన్నిక..

మహబూబ్నగర్ మేయర్ గా జి మమత ఎన్నిక..

యూడీఎఫ్ వసూళ్లలో రికార్డు సాధించిన ఎయిర్‌పోర్ట్

యూడీఎఫ్ వసూళ్లలో రికార్డు సాధించిన ఎయిర్‌పోర్ట్

ప్రమాణ స్వీకారం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు

ప్రమాణ స్వీకారం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు

షవర్ కు ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

షవర్ కు ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

కార్యాలయంపై రాళ్ల వర్షం.. అద్దాలు ధ్వంసం
0:25

కార్యాలయంపై రాళ్ల వర్షం.. అద్దాలు ధ్వంసం

సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ గా రెహనాబేగం ఏకగ్రీవం

సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ గా రెహనాబేగం ఏకగ్రీవం

📢 For Advertisement Booking: 98481 12870