हिन्दी | Epaper
పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు

Marriage Dates: 2026 లో వివాహాలకు శుభ ఘడియలు ఇవే

Rajitha
Marriage Dates: 2026 లో వివాహాలకు శుభ ఘడియలు ఇవే

పంచాంగం ప్రకారం మాఘమాసం ముగిసిన వెంటనే శుక్రమూఢం కూడా ముగియనుంది. ఈ నెల 17న అమావాస్యతో శుక్రమూఢం పరిసమాప్తం అవుతుంది. తదుపరి ఫాల్గుణ మాసం 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఫాల్గుణ శుద్ధ విదియ అంటే 19వ తేదీ నుంచి వివాహ ముహూర్తాలు అందుబాటులోకి వస్తాయి. ఆ రోజు నుంచి ఏడాది మొత్తం శుభ ఘడియలు కొనసాగుతాయని పండితులు సూచిస్తున్నారు.

Read also: Shivaratri 2026: ఉపవాసం తర్వాత ఇలా చేయండి

These are the auspicious dates for marriages in 2026

These are the auspicious dates for marriages in 2026

నెలలవారీగా అనుకూలమైన తేదీలు

ఫిబ్రవరిలో 19, 20, 21, 24, 25, 26 తేదీలు శుభకరంగా భావించబడుతున్నాయి. మార్చిలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 తేదీలు ముహూర్తాలుగా నిర్ణయించారు. ఏప్రిల్‌లో 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీలు, మేలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 తేదీలు అనుకూలం. జూన్‌లో 21 నుంచి 27 వరకు అలాగే 29 తేదీ, జూలైలో 1, 6, 7, 11 తేదీలు శుభ సమయాలు.

ఏడాది చివర్లో ముహూర్తాలు

నవంబర్‌లో 21, 24, 25, 26 తేదీలలో వివాహాలకు అనువైన సమయాలు ఉన్నాయి. డిసెంబర్‌లో 2, 3, 4, 5, 6, 11, 12 తేదీలు శుభ ముహూర్తాలుగా పేర్కొన్నారు. మొత్తం 2026 సంవత్సరంలో కేవలం 53 రోజులు మాత్రమే వివాహాలకు అనుకూలంగా ఉండటం విశేషం. అందువల్ల ముందుగానే తేదీలు నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులు పండితులను సంప్రదించి తగిన ముహూర్తం ఖరారు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870