Kashi: మహాశివరాత్రి వేళ విశ్వేశ్వరుడికి ప్రత్యేక కానుకలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక రాజధాని కాశీ (Kashi) సరికొత్త చరిత్రకు వేదికైంది. మహాశివరాత్రి (Mahashivratri) వేడుకల్లో భాగంగా ట్రస్ట్.. వివిధ ఆలయాల మధ్య కానుకల మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే దీనికి విశేష స్పందన లభించింది. కేవలం భారత దేశంలోని ఆలయాలే కాకుండా మలేషియా, శ్రీలంక వంటి అంతర్జాతీయ దేశాల నుంచి కూడా భక్తులు తమ ఆరాధ్య దైవాల తరపున విశ్వనాథుడికి కానుకలు పంపారు. దేశవిదేశాల్లోని 63 ప్రసిద్ధ దేవాలయాల నుంచి పవిత్ర జలాలు, నైవేద్యాలు, … Continue reading Kashi: మహాశివరాత్రి వేళ విశ్వేశ్వరుడికి ప్రత్యేక కానుకలు