हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

IND vs PAK: సమష్టి ప్రదర్శనతో ఈ విజయం: ఇషాన్ కిషన్

Anusha
IND vs PAK: This victory was a collective performance: Ishan Kishan
IND vs PAK: This victory was a collective performance: Ishan Kishan

IND vs PAK: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా కొలంబో ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ – పాక్ మధ్య రసవత్తర పోరు సాగింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. కెప్టెన్ సూర్య వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డాడు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ను కేవలం 114 పరుగులకే భారత్ ఆలౌట్ చేసి 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Read Also: Amit Shah: టీమిండియా అద్భుతంగా ఆడింది

ఈ మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ అవార్డ్ స్వీకరణ సందర్భంగా మాట్లాడిన ఇషాన్ కిషన్.. తన బలాన్ని నమ్ముకొని బ్యాటింగ్ చేసినట్లు తెలిపాడు. ‘ఈ వికెట్ బ్యాటింగ్‌కు అంత ఈజీగా లేదు. కొన్నిసార్లు మన బలాన్ని నమ్ముకొని ఏకాగ్రతతో ఆడాలి. నేను కేవలం బంతిని గమనిస్తూ.. నా బలానికి తగ్గట్లు ఆడాను. నా ఆఫ్-సైడ్ గేమ్ మీద నేను చాలా
కసరత్తు చేశాను.

ఎక్స్ వేదికగా సూర్య సేనపై ప్రశంసలు కురిపించాడు. నారా లోకేష్.

ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది

అందుకే బౌలర్లు నా ఏరియాలో బౌలింగ్ చేసేలా చేయగలిగాను. మైదానం పెద్దది కావడంతో గ్యాప్‌లు ఎక్కువగా దొరికాయి. గ్యాప్ షాట్స్ ఆడుతూ క్విక్ డబుల్స్ తీయడానికి ప్రయత్నించాను. 160-170 పరుగులు మాకు మంచి స్కోరు అని తెలుసు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే. అది కేవలం మాకే కాదు యావత్ దేశానికి ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యమైనది. పాక్ జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారు. పాకిస్థాన్‌పై సాధించిన ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

ఇక బుమ్రా, హార్దిక్ విషయానికొస్తే.. వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పేసర్లకు పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించినట్లు అనిపించలేదు. కానీ బుమ్రా కొత్త బంతితోనైనా, డెత్ ఓవర్లలోనైనా ఎలా బౌలింగ్ చేయగలడో అందరికి తెలుసు. అలాగే హార్దిక్ తన ప్రణాళికలను చక్కగా అమలు చేస్తూ కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. ఈ గెలుపులో అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే.’అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్ననానికి పాల్పడ్డ వ్యక్తి
0:51

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్ననానికి పాల్పడ్డ వ్యక్తి

కార్యాలయంపై రాళ్ల వర్షం.. అద్దాలు ధ్వంసం
0:25

కార్యాలయంపై రాళ్ల వర్షం.. అద్దాలు ధ్వంసం

శివపార్వతుల కల్యాణంలో నాగుపాము ప్రత్యక్షం
0:33

శివపార్వతుల కల్యాణంలో నాగుపాము ప్రత్యక్షం

ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం
0:17

ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

సమష్టి ప్రదర్శనతో ఈ విజయం: ఇషాన్ కిషన్
0:36

సమష్టి ప్రదర్శనతో ఈ విజయం: ఇషాన్ కిషన్

పాత సిమ్ కార్డుల నుంచి బంగారం వెలికితీత
0:30

పాత సిమ్ కార్డుల నుంచి బంగారం వెలికితీత

పాక్ ఓటమిపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఫైర్
0:31

పాక్ ఓటమిపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఫైర్

‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్
2:31

‘నాగబంధం’ టీజర్ లాంచ్ చేసిన సూపర్‌స్టార్

కదులుతున్న రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడ్డ ప్రయాణికుడు
0:31

కదులుతున్న రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడ్డ ప్రయాణికుడు

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్ నలుగురికి గాయాలు

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్ నలుగురికి గాయాలు

హీరో రోషన్ కొత్త సినిమా టైటిల్‌ ఖరారు
3:36

హీరో రోషన్ కొత్త సినిమా టైటిల్‌ ఖరారు

ఏసీపీ తీరుపై మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు
0:23

ఏసీపీ తీరుపై మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు

📢 For Advertisement Booking: 98481 12870