Shoaib Akhtar: PCB చైర్మన్‌పై మండిపడ్డ మాజీ ఫాస్ట్ బౌలర్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ పాకిస్థాన్ ఓటమిపై అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “మేము మ్యాచ్‌లో ఎక్కడా పోటీలోనే లేము. ఒకప్పుడు భారత్‌తో మైదానంలో పోరాడేవాళ్లం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే వాళ్లను ఓడించడం అన్నది … Continue reading Shoaib Akhtar: PCB చైర్మన్‌పై మండిపడ్డ మాజీ ఫాస్ట్ బౌలర్