हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Boggula Srinivas death : రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి, ప్రమాదమా? హత్యా?

Sai Kiran
Boggula Srinivas death : రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి, ప్రమాదమా? హత్యా?

Boggula Srinivas death : “పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో” పుస్తకంతో గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లోకి ఆయన ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లిన ఘటనలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఉదయం సమయంలో కారును నీటిలో గమనించిన మత్స్యకారులు స్థానికులకు సమాచారం అందించగా, ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెందినట్లు గుర్తించారు.

కారు నీటిలో పడిన సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ అంశం పలు అనుమానాలకు దారితీస్తోంది. శ్రీనివాస్ నుదురు, ముఖంపై గాయాలు కనిపించడం వల్ల ఇది ప్రమాదమా? లేక ముందే దాడి జరిగిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: Winter Olympics: ఒలింపిక్స్‌ లో కండోమ్స్ కొరత

Boggula Srinivas death
Boggula Srinivas death

కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ సాహిత్య పరిశోధకుడు, యూట్యూబర్‌గా కూడా గుర్తింపు పొందారు. 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై రాసిన ఆయన పుస్తకం పెద్ద చర్చకు దారితీసి లక్షల కాపీలు అమ్ముడైంది. ఆయన మరణం ప్రమాదం కాదని, హత్య జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్ పరారవడం, కారు యజమాని స్నేహితుడు కూడా కనిపించకపోవడం కేసుకు మరింత అనుమానాస్పద మలుపు తిప్పింది. పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి, ప్రమాదమా? హత్యా?

రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి, ప్రమాదమా? హత్యా?

ఈవీ ట్రాన్స్‌ వైస్‌ప్రెసిడెంట్‌గా వీవీ లక్ష్మీనారాయణ

ఈవీ ట్రాన్స్‌ వైస్‌ప్రెసిడెంట్‌గా వీవీ లక్ష్మీనారాయణ

హాస్టల్‌ వాష్‌రూమ్‌లో విద్యార్థి అనుమానస్పద మృతి

హాస్టల్‌ వాష్‌రూమ్‌లో విద్యార్థి అనుమానస్పద మృతి

శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తులు

శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తులు

పార్టీకి రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్

పార్టీకి రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

పార్టీ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్న పవన్ కల్యాణ్

పార్టీ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్న పవన్ కల్యాణ్

ఎన్టీఆర్ ఆశయాల బాటలో ట్రస్ట్ సేవలు

ఎన్టీఆర్ ఆశయాల బాటలో ట్రస్ట్ సేవలు

సాలూరు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా.. ఏడుగురికి గాయాలు

సాలూరు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా.. ఏడుగురికి గాయాలు

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సోమవారం ఆప్షనల్ హాలీడే

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సోమవారం ఆప్షనల్ హాలీడే

వ్యభిచారానికి బలవంతం.. తల్లిని హత్య చేసిన కూతురు

వ్యభిచారానికి బలవంతం.. తల్లిని హత్య చేసిన కూతురు

📢 For Advertisement Booking: 98481 12870