T20 WC 2026: పసికూన చేతిలో టీమిండియా ఘోర పరాజయం
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2026 (T20 WC 2026) టోర్నమెంట్‌లో భారత మహిళల ‘ఎ’ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకాక్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టు చేతిలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్- ఏ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. అనుష్క శర్మ(45 బంతుల్లో 7 ఫోర్లతో … Continue reading T20 WC 2026: పసికూన చేతిలో టీమిండియా ఘోర పరాజయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed