డయాబెటిస్ (షుగర్) అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే దీర్ఘకాలిక వ్యాధి. ముఖ్యంగా ఐదేళ్లకు పైగా షుగర్‌తో బాధపడుతున్నవారిలో(Health Alert) ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కొంతమేర అధికంగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
Read Also:Millet vs Wheat : బరువు తగ్గింపు, షుగర్ నియంత్రణకు ఏది బెస్ట్?

పరిశోధకుల ప్రకారం టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో లివర్ క్యాన్సర్‌తో పాటు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ వ్యక్తులతో పోలిస్తే(Health Alert) దాదాపు రెండింతలు ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు. ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల డయాబెటిస్ అభివృద్ధి చెందుతుందని నిపుణులు వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: