हिन्दी | Epaper
గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

ENG vs SCO T20 : స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ విజయం, బాంటన్ ఇన్నింగ్స్ గేమ్ మార్చింది!

Sai Kiran
ENG vs SCO T20 : స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ విజయం, బాంటన్ ఇన్నింగ్స్ గేమ్ మార్చింది!

ENG vs SCO T20 : పొరుగుదేశం స్కాట్లాండ్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టామ్ బాంటన్ అద్భుత అర్ధశతకంతో (63* నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇటీవల వెస్టిండీస్ చేతిలో ఎదురైన ఓటమి తర్వాత ఈ విజయం ఇంగ్లండ్‌కు ఊరటనిచ్చింది.

153 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫిల్ సాల్ట్ (2), కెప్టెన్ జోస్ బట్లర్ (3) త్వరగా ఔటయ్యారు. ఈ పరిస్థితుల్లో జాకబ్ బెథెల్ (32)తో కలిసి బాంటన్ ఇన్నింగ్స్‌ను స్థిరపరిచాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు కీలకంగా 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం బాంటన్ దూకుడుగా ఆడుతూ 33 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి చివరి వరకు క్రీజులో నిలిచి, ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు.

Read Also: TamilNadu: ఒంటరిగానే పోటీ చేసి ఫుల్ మెజార్టీ సాధిస్తామన్న విజయ్

ENG vs SCO T20
ENG vs SCO T20

అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, స్కాట్లాండ్‌ను 19.4 ఓవర్లలో 152 పరుగులకు కట్టడి చేసింది. స్కాట్లాండ్ తరఫున రిచీ బెరింగ్టన్ (49), మైఖేల్ జోన్స్ (33) పోరాడినా, ఇంగ్లండ్ బౌలర్ల దాడికి జట్టు నిలవలేకపోయింది. ఆదిల్ రషీద్ 3 వికెట్లు తీసుకోగా, జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి బాటలు వేసాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870